ఏపీపీఎస్సీ గ్రూప్ II 2019 స్క్రీనింగ్ టెస్ట్ – నమోదైన, హాజరైన అభ్యర్థుల వివరాలు.

ఏపీపీఎస్సీ గ్రూప్ II స్క్రీనింగ్ టెస్ట్ 05-05-2019  న జరిగింది. మొత్తం 2,95,036 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 2,28,263 మంది అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేశారు. వీరిలో 1,77,876 (77.92%) మంది అభ్యర్థులు 727 పరీక్షా కేంద్రాలలో పరీక్షకు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ అంతటా ఈ పరీక్ష శాంతియుతంగా జరిగింది.

Loader Loading...
EAD Logo Taking too long?

Reload Reload document
| Open Open in new tab

Download

Leave a Reply